Counting Starts : వెలువడుతున్న ఫలితాలు.. ముందున్న బీజేపీ | Oneindia Telugu

2024-11-23 385

Counting of postal ballots for Maharashtra and jharkhand Election 2024 begins.


288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడత, 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి రెండు విడతల్లో పోలింగ్ ముగిసింది. ఈవీఎంలలో నిక్షిప్తమై ఓటరు తీర్పును అధికారులు లెక్కించడం ప్రారంభించారు. అభ్యర్థుల్లో టెన్షన్ కనిపిస్తోంది.


#MaharashtraAssemblyElectionResults2024
#JharkhandAssemblyElectionResults2024
#MaharashtraElectionResults
#JharkhandElectionResults
#MahaElectionResults2024
#MaharashtraVidhanSabhaElectionResults
#MaharashtraElectionNewsintelugu
#JharkhandElectionNewsintelugu

~PR.358~ED.232~HT.286~